Teacher | గుండె పోటుతో మృతి..

Teacher | గుండె పోటుతో మృతి..

Teacher, కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు శివారు స్వతంత్ర పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలు మునిపల్ల పద్మజ (55) గుండె పోటుతో మృతి చెంది నట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉమా మహేశ్వరావు తెలిపారు. అవనిగడ్డకు చెందిన మునిపల్ల పద్మజ శనివారం రాత్రి భోజనం చేసి నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే.. ఆదివారం చికిత్స పొందుతూ పద్మజ మరణించారని హెచ్ఎం తెలిపారు.

Leave a Reply