TDP | మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

TDP | మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

TDP | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడుపై పెట్టిన తప్పుడు కేసులను తాను ముందే ఖండించానని, విచారణ సంస్థల దర్యాప్తుతో YCP కుట్రలు బయటపడుతున్నాయని ఆయన అన్నారు. కల్తీ నెయ్యి కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అంబటి, జోగినిలను ఉసిగొల్పారని పుల్లారావు ఆరోపించారు. చంద్రబాబు ఎప్పటికీ మచ్చలేని చంద్రుడేనని ఆయన అభివర్ణించారు.

Leave a Reply