Tamilanadu | టివికె పార్టీ సిఎం అభ్యర్ధిగా హీరో విజయ్

పొత్తు లేకుండానే అసెంబ్లీ బరిలోకి
అధికారికంగా ప్రకటించిన టివికె పార్టీ అధినేత

చెన్నై – సినిమాలు వదిలి రాజకీయాలలో ప్రవేశించిన తమిళ యంగ్ హీరో విజయ్ (hero vijay ) నేడు అతికీలక ప్రకటన చేశారు.. త్వరలో తమిళనాడు (tamilanadu ) అసెంబ్లీ (assembly ) కి జరగనున్న ఎన్నికలలో (Elections ) ఒంటిరిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. తాను స్థాపించిన తమిళగ వెట్రి కలగం పార్టీ – టివికె త‌రుపున అన్ని స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను నిలుపుతామ‌ని తేల్చి చెప్పారు.. బిజెపితో స‌హా ఏ పార్టీతోనే పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.. ఇక తానే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిగా ఈ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు..

Leave a Reply