Taj Disappeared : వావ్ తాజ్ మాయం

Taj Disappeared : వావ్ తాజ్ మాయం
ఎర్ర కోట అగపడట్లే
ఇండియా గేటు ఎక్కడ
మంచు దుప్పటిలో.. అదృశ్యం
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్)

ఉత్తరాదిలో పొగ మంచు (Illusion) మాయాజాలం.. జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. ఇక దట్టమైన మంచు కళ్లకు గంతలు (Blindfolds) కట్టేసింది. రెండు మూడు గజాల దూర పరిధి మాత్రమే కనిస్తోంది. ఇక ఈ స్థితిలో.. ప్రముఖ పర్యాట కేంద్రాల్లో.. చారిత్రాత్మక చిహ్నాలను చూసి.. తన్మయంతో పరవశం చెందాలనుకున్న పర్యాటక జనం చలిలో గజగజ వణుకుతున్నారు.

దృశ్యాలు కనిపించక గిజగిజలాడుతున్నారు. పొగమంచు దుప్పటిలో.. (Dense Fog) తాజ్ మహాల్ మాయమైంది. దగ్గరకు వెళ్తే తప్పా (Taj Mahal Disappered) తాజ్ మహల్ కనిపించడం లేదు. తాజ్ మహల్ ప్రధాన ద్వారం ఎదుట ముందు నిలబడినా , మంచు దుప్పటిలో కనిపించటం లేదు.అనేక ప్రేమ జంటలు తాజ్ మహాల్ ను వీక్షించేందుకు ఎదురు తెన్నులు చూస్తున్నారు.

దేశ విదేశాల నుండి తాజ్ మహల్ అందాలను వీక్షించేందుకు వచ్చిన ( Visitors) పర్యాటకులు, ఈ మంచుదుప్పటిలో ( In cold Buzzing) గజగజలాడుతున్నారు. తాజ్ మహాల్ అసలు అందాలను చూడలేక పోతున్నామని నిరాశ చెందుతున్నారు. ఇక ఆగ్రాలో చలి తీవ్రత కూడా పెరిగింది. ఉదయం 8.00 గంటలకు 8.1°C ఉష్ణోగ్రత నమోదు కాగా మధ్యాహ్నం 12:00 గంటలకు 21°C లకు చేరింది. దర్శనీయత ఒక మైలు దూరానికి చేరుతుందని ఎదురు చూస్తున్నారు.
ఢిల్లీలోనూ.. అంతే

( డిసెంబర్ 16, 2025) దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు (Smog) కప్పేసింది. కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 8.3°C తో చలి తీవ్రత పెరిగింది. దృశ్యమానత (Visibility) తగ్గిపోయింది. ఇండియా గేట్ (India Gate) , ఢిల్లీ గేట్ , ఎర్రకోట (Red Port) తదితర ప్రధాన కట్టడాలు మంచు దుప్పటిలో మసక బారాయి. మధ్యాహ్నం 12 గంటల వరకూ పూర్తిగా కనిపించలేదు .

ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) ప్రస్తుతం 378 నుండి 381 మధ్య నమోదవుతోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. వాతావరణం ‘చాలా అధ్వాన్నం’ (Very Poor) స్థితిరి చేరింది. ఈ కాలుష్య పొగమంచు (Smog) వల్ల కంటికి కనిపించే దృశ్యాలు కూడా మసకబారాయి. ఈ రోజు ఢిల్లీ విమానాశ్రయంలో 126 సర్వీసులు రద్దు కాగా, అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ALSO READ : Fog Devil : ఢిల్లీ హైవేపై దెవిల్ డ్యాన్స్
ఉత్తరాదిలో పొగ మంచు (Illusion) మాయాజాలం.. జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. ఇక దట్టమైన మంచు కళ్లకు గంతలు (Blindfolds) కట్టేసింది. రెండు మూడు గజాల దూర పరిధి మాత్రమే కనిస్తోంది. ఇక ఈ స్థితిలో.. ప్రముఖ పర్యాట కేంద్రాల్లో.. చారిత్రాత్మక చిహ్నాలను చూసి.. తన్మయంతో పరవశం చెందాలనుకున్న పర్యాటక జనం చలిలో గజగజ వణుకుతున్నారు. దృశ్యాలు కనిపించక గిజగిజలాడుతున్నారు. పొగమంచు దుప్పటిలో.. (Dense Fog) తాజ్ మహాల్ మాయమైంది. దగ్గరకు వెళ్తే తప్పా (Taj Mahal Disappered) తాజ్ మహల్ కనిపించడం లేదు. తాజ్ మహల్ ప్రధాన ద్వారం ఎదుట ముందు నిలబడినా , మంచు దుప్పటిలో కనిపించటం లేదు. అనేక ప్రేమ జంటలు తాజ్ మహాల్ ను వీక్షించేందుకు ఎదురు తెన్నులు చూస్తున్నారు.
దేశ విదేశాల నుండి తాజ్ మహల్ అందాలను వీక్షించేందుకు వచ్చిన ( Visitors) పర్యాటకులు, ఈ మంచుదుప్పటిలో ( In cold Buzzing) గజగజలాడుతున్నారు. తాజ్ మహాల్ అసలు అందాలను చూడలేక పోతున్నామని నిరాశ చెందుతున్నారు. ఇక ఆగ్రాలో చలి తీవ్రత కూడా పెరిగింది. ఉదయం 8.00 గంటలకు 8.1°C ఉష్ణోగ్రత నమోదు కాగా మధ్యాహ్నం 12:00 గంటలకు 21°C లకు చేరింది. దర్శనీయత ఒక మైలు దూరానికి చేరుతుందని ఎదురు చూస్తున్నారు.
ఢిల్లీలోనూ.. అంతే ( డిసెంబర్ 16, 2025) దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు (Smog) కప్పేసింది. కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 8.3°C తో చలి తీవ్రత పెరిగింది. దృశ్యమానత (Visibility) తగ్గిపోయింది. ఇండియా గేట్ (India Gate) , ఢిల్లీ గేట్ , ఎర్రకోట (Red Port) తదితర ప్రధాన కట్టడాలు మంచు దుప్పటిలో మసక బారాయి. మధ్యాహ్నం 12 గంటల వరకూ పూర్తిగా కనిపించలేదు . ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) ప్రస్తుతం 378 నుండి 381 మధ్య నమోదవుతోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. వాతావరణం ‘చాలా అధ్వాన్నం’ (Very Poor) స్థితిరి చేరింది. ఈ కాలుష్య పొగమంచు (Smog) వల్ల కంటికి కనిపించే దృశ్యాలు కూడా మసకబారాయి. ఈ రోజు ఢిల్లీ విమానాశ్రయంలో 126 సర్వీసులు రద్దు కాగా, అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.