AP | 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ ల నియామకం… జాబితా ఇదే అమరావతి: ఏపీ వ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీల(ఏఎంసీ)కు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది.