AP | మానవీయం కోణంలోనే ఎఐ వినియోగం – అధికారులకు చంద్రబాబు దిశ నిర్ధేశం వెలగపూడి – పాలనలో ఏఐ వినియోగించినా మానవీయకోణం ముఖ్యం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి