Mahbubabad | అడవిపంది దాడి.. ఇద్దరికి తీవ్రగాయాలు కొత్తగూడ, మే 11(ఆంధ్రప్రభ) : అడవిపంది దాడిచేసిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.