Chattisgarh | మావోయిస్టుల ఘాతుకం – సర్పంచ్ అభ్యర్థి గొంతు కోసి హత్య చత్తీస్గఢ్-దంతేవాడ జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి గొంతు కోసి హత్య చేసారు