Breaking | SRSP కాల్వలో పడ్డ కారు.. కుమారుడు మృతి, తండ్రి, కుమార్తె గల్లంతు పర్వతగిరి, మార్చి 8 ( ఆంధ్రప్రభ) : ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లింది.