Siddipet | రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి సిద్దిపేట : చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం నెలకొంది.