TG | ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి రేవంత్ భూమిపూజ హైదరాబాద్ : గోషామహల్లో ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన