neerajanam

పార్వతీకీ నీరాజనం

ప|| పార్వతీ జగన్మాత శివదూతీతపస్వినీ, లోకజననికీ పరమ శివునకుపార్వతికీ నీరాజనం అను|| మాహారౌద్రీ

దేవసేనకు నీరాజనం

ప|| శ్రీ దేవసేనకు ఉత్పలదారిణికీ అనింద్యాదేవసేనకూ స్కంధునకు నీరాజనం || అను|| నాయికా

శ్రీ లక్ష్మీ నీరాజనం

ప|| విష్ణువక్షస్తలే శ్రీలక్ష్మీకీదోషవర్ణితే హృల్లేఖాజ్యోతిష్మతికీ నీరాజనం అను|| కాశ్మీర పురవాసినీ వైరాజోత్మమాకూసప్తావరణ దేవతకూ