AP | నాగాంజలి ఆత్మహత్య – నిందితుడ్ని కఠినంగా శిక్షించాలన్న పవన్ కల్యాణ్
వెలగపూడి – ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య ఘటనపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.
వెలగపూడి – ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య ఘటనపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.
రాజమహేంద్రవరం : కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పార్మసిస్ట్ నాగాంజలి మృతి