కృష్ణ శతకం
79. అది శమంతకమణి అపురూపమైనదిదానినందుకున్న గాన విదుడమణులు, రత్నములును, మాణిక్యములునీవె గీతదాత నీకు
79. అది శమంతకమణి అపురూపమైనదిదానినందుకున్న గాన విదుడమణులు, రత్నములును, మాణిక్యములునీవె గీతదాత నీకు
76. ముల్లునెప్పుడైన ముల్లు తోడనె తీయవలయునన్న మాట పచ్చినిజములోకతంత్రమెరిగి లోగుట్టు చూపించుగీతదాత నీకు
73. ఆ యశోద తల్లి అద్భుతమాతయెనిను భరించగలిగె నిబ్బరముగకొడుకుగాను పెద్ద దుడుకుతనముజూపగీతదాత నీకు
70. మాధవుండునన్న శ్రీధరుండన్ననుదీవెనలను ఇచ్చు దేవుడవయపేరు ఏదియయిన పరమార్థమే నీవుగీతదాత నీకు కేలుమోడ్తు
61. మామయైనగాని డ్రామాలు కుదరవుకంసుడైన మట్టి గరచినాడుబెయిలు తీసుకోక బయలు కొచ్చినవాడగీతదాత నీరు
58. కిటుకులెన్నొ తెలుసు కిరికిరి తెలియునుబాల్యమందె ఇట్టి ప్రజ్ఞ చూపిదొంగవేషములును దోబూచులాటలుగీతదాత నీకు
55. జయజనార్ధనుంద! భయవిమోచకుడవుఅచ్యుతుండవయ్య అద్భుతముగధర్మరక్షకుడవు ధరణి రక్షకుడవుగీతదాత నీకు కేలుమోడ్తు 56. సత్యపతివి
52. వారిజాక్షులందు వైవాహికములందుబొంకినట్టి చరిత పొందినావుమనిషిగుణములన్ని గనియయ్యె నీయందుగీతదాత నీకు కేలుమోడ్తు 53.