krishna shatakam

Krishna Satakam | కృష్ణ శతకం

106. సమరమందు నీవు సారధిగా నిల్చిబావగారటన్న భయము లేకచెవిని ఇల్లు కట్టి చవులూర

కృష్ణ శతకం

106. సమరమందు నీవు సారధిగా నిల్చిబావగారటన్న భయము లేకచెవిని ఇల్లు కట్టి చవులూర

కృష్ణ శతకం

103. బలముకలుగువాడు బలరాముడేయన్నసత్యభామ ఎప్పుడు శక్తినిచ్చుభక్తసంద్రమందు పవ్వళించెడువాడుగీతదాత నీకు కేలుమోడ్తు 104. యోగబలము

కృష్ణ శతకం

100. ఎవడు శాశ్వతంబు భువిమీద శోధింపయాత్ర సాగుతుండు యవనికపయిపాత్రధారులమయ సూత్రధారివి నీవెగీతరాత నీకు

కృష్ణ శతకం

97. మృతుని తలచు కొనుచు హితులు దు:ఖించినబ్రతుకగలడె? వాడు గతుకగలడెచింతలేనివాడె చిన్మయానందుడుగీతదాత నీకు

కృష్ణ శతకం

94. పైనవేరునుండు దాని కొమ్మలు క్రిందవృక్షమదియె దివ్యవీక్షణమునఅట్టిచెట్టు పేరు అశ్వత్ధ మనజెల్లుగీతదాత నీకు

కృష్ణ శతకం

91. ఊహనున్న చాలు ఓంకారరూపుడుపూజ చేయకున్న పున్యమేనుమనసుపడుట వందమందిరమ్ముల పెట్టుగీతదాత నీకు కేలుమోడ్తు

కృష్ణ శతకం

88. ఆత్మయన్న దాని ఔన్నత్యమునుదెల్పికనులు తెరచునట్లు కాంతినింపజన్మకంతకన్న సాఫల్యముండునా?గీతదాత నీకు కేలుమోడ్తు 89.

కృష్ణ శతకం

85. మీనమేషమేల మీరాకు సరిజోడుకాంచలేము భక్తగణమునందుభక్తులకును సాటి భక్తులేయనవచ్చుగీతదాత నీకు కేలుమోడ్తు 86.

కృష్ణ శతకం

82 ఒంటరయిననేమి? తుంటరయిననేమి?అసురులెందరైన హితముజేసివెలుగులన్ని నింపు విష్ణువు నీవయాగీతదాత నీకు కేలుమోడ్తు