ఎవరి మంచిచెడులకు వారే కారణం! మన మనసుకున్న శక్తితో మనను మనమే ఉద్ధరించుకోవాలి. అంతే తప్ప నాశనం చేసుకోకూడదు.