Wishes | చిరంజీవి తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది – పవన్ కల్యాణ్ విజయవాడ, ఆంధ్రప్రభ : అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత సాధించారు.