AP | కాకినాడలో వైసిపికి మరో షాక్ – జడ్పీ వైస్ ఛైర్మన్ బుర్రా అనుబాబు ఫ్యాన్ కు బై బై రేపు జనసేన పార్టీలో చేరనున్న నేత కాకినాడలో వైసీపీకి మరో షాక్ తగిలింది.