Gold Price: రూ. 6వేలు తగ్గిన బంగారం ధర
ముంబై : మొన్నటి వరకు చుక్కలు చూపించిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగొస్తున్నాయి.
ముంబై : మొన్నటి వరకు చుక్కలు చూపించిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగొస్తున్నాయి.
కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది.