AP | ఎస్సీ వర్గీకరణ ముసాయిదాకు చంద్రబాబు కేబినేట్ ఓకే వెలగపూడి : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కుఎపి మంత్రి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.