Medchal | క్రికెట్ బెట్టింగ్‌కి యువకుడు బలి.. క్రికెట్ బెట్టింగ్ కు యువకుడు బలైన ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.