ఏపీలో కొత్త సెమీకండక్టర్ యూనిట్ !! దేశంలో సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర కేబినెట్ ఒక కీలక ముందడుగు వేసింది.