Janasena | జయకేతనం సభకు బయలుదేరిన జనసేనాని… నేడు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ సభహాజరుకానున్న పవన్ కల్యాణ్హైదరాబాద్ నుంచి పయనం