TG | ఇందిరమ్మ లబ్ధిదారులకు రేవంత్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ హైదరాబాద్ – తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసింది.