AP | పెళ్లి విషయంలో వాగ్వాదం – పెళ్లి కొడుకు ఆత్మహత్య.. కర్నూలు – తమ మతాచారం ప్రకారం పెళ్లి జరిపించాలని..పట్టుబట్టిన యువతి తరపు బంధువులు