Crime | వరికోత యంత్రం ఢీకొని.. నాలుగేళ్ల బాలుడు మృతి మెదక్ : మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో విషాదం చోటుచేసుకుంది.