TGS RTC | తెలంగాణ ఆర్టీసీలోకి 422 కొత్త బస్సులు హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రయాణికులకు సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ పలు చర్యలు చేపట్టింది.