11.06.25

Chintana | లోకమే గురువు!

ఒకసారి లోక తత్త్వమును తెలుసుకొనగోరి ప్రహ్లాదుడు తన పరివారాన్ని వెంటబెట్టుకొని దేశాటన చేశాడు.