T20 World Cup | ఏం చేస్తాం.. నా తల రాత!

T20 World Cup | ఏం చేస్తాం.. నా తల రాత!
- టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం కోల్పోవడంపై స్పందించిన శుభ్‌మన్ గిల్
- సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వెల్లడి
- పొట్టి ఫార్మాట్‌లో ఫామ్ లేమి కారణంగా గిల్‌కు దక్కని చోటు
- జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన భారత వన్డే కెప్టెన్
T20 World Cup | వెబ్ డెస్క్ (స్పోర్ట్స్), ఆంధ్రప్రభ : భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, త్వరలో జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్(T20 World Cup) జట్టులో తనను ఎంపిక చేయకపోవడంపై తొలిసారి స్పందించాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వడోదరలో ఆయన విలేకరులతో మాట్లాడారు. “సెలక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను.
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న జట్టుకు నా శుభాకాంక్షలు. నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. నా తలరాతలో ఏది రాసి ఉందో దాన్ని ఎవరూ తీసివేయలేరు. దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రతి ఆటగాడు ప్రయత్నిస్తాడు. సెలక్టర్లు తమ నిర్ణయం తీసుకున్నారు” అని గిల్ చెప్పుకొచ్చాడు.

26 ఏళ్ల గిల్… సుదీర్ఘ ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు) భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ, పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాలేదు. గిల్ ఇప్పటివరకు భారత్ తరఫున 36 టి20 మ్యాచ్‌లు ఆడి, 138.59 స్ట్రైక్ రేట్‌తో, 28.03 సగటున 869 పరుగులు సాధించారు.

CLICK HERE TO READ MORE : India, New Zealand | రేపటి నుంచే వన్డే సమరం
భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, త్వరలో జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్(T20 World Cup) జట్టులో తనను ఎంపిక చేయకపోవడంపై తొలిసారి స్పందించాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వడోదరలో ఆయన విలేకరులతో మాట్లాడారు. “సెలక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను.