సూర్యోదయ వాకర్స్ హోలీ సంబరాలు

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ గ్రౌండ్స్ లో సూర్యోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో వాకర్స్ హాజరై పరస్పరం రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Leave a Reply