పిన్నేరు వాగుపై అధికారులు అప్రమత్తం

పిన్నేరు వాగుపై అధికారులు అప్రమత్తం

ఆంధ్రప్రభ, సైదాపురం (నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా (NelloreDistrict) సైదాపురం మండలం పరిధిలో పిన్నేరు వాగుపై నిఘా అవసరమని, తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అధికారులను అప్రమత్తం చేయడంలో భాగంగా తహసిల్దార్ ఎం సుభద్ర, ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం నందు సమీక్ష సమావేశం ను నిర్వహించారు.

Leave a Reply