Suicide | కుటుంబం ఆత్మహత్యాయత్నం

Suicide | కుటుంబం ఆత్మహత్యాయత్నం

  • ఒకరు మృతి…

Suicide | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతరామరాజు జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పిడింది. కుటుంబ సభ్యులు పురుగుల మందు కలిపిన ఆహారం తిన్నారు.

వారిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ.. కోసయ్య అనే వ్యక్తి మృతిచెందగా, మరో మహిళ, ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. చింతూరు మండలం ఇర్కంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Leave a Reply