విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : విద్యార్థులు క్రీడల్లో(Student Sports) రాణించాలని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.

ఈ రోజు యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(Government School) ఖో-ఖో టోర్నమెంట్‌(Kho-Kho Tournament)ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు ఘన స్వాగతం ప‌లికారు.

Leave a Reply