కొత్తగూడెం ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆయుధాల వదిలేస్తున్నామని, నెల రోజుల పాటు ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్ట్ పార్టీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాని, హోమ్ మంత్రికీ విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఒక నెల రోజుల పాటు యాంటీ నక్షల్స్ ఆపరేషన్ నిలిపి వేయాలని అ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల అయ్యింది.
కగార్ ఆపండి..

