Medaram గద్దెల ప్రాంగణంలో స్టోన్ పిల్లర్ ఏర్పాటు…
తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మేడారం గద్దెల ప్రాంగణంలో స్టోన్ పిల్లర్ను(Stone Pillar) కలెక్టర్ దివాకర్ టి ఎస్, ఈ ఎన్ సి మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మళ్ళీ కలెక్టర్ గద్దెల పనులను పరిశీలించారు. అయితే అప్పటికే బేస్ మెంట్(basement) వరకు పూర్తిన గద్దెల ప్రకారం పై నంద్యాల నుంచి తీసుకొచ్చిన స్టోన్స్ ను పిల్లర్ పై ఏర్పాటు చేసారు.

