Stock Market| నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

ముంబై : స్టాక్‌ మార్కెట్‌ నేడు నష్టాలతో ప్రారంభమైంది. . ఈ రోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 25,423కు చేరింది.సెన్సెక్స్‌(Sensex) 126 ప్లాయింట్లు నష్టపోయి 83,313 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply