Srikakulam | కార్గో ఎయిర్ పోర్ట్ రద్దు చేయాలి

Srikakulam | కార్గో ఎయిర్ పోర్ట్ రద్దు చేయాలి
Srikakulam | పలాస(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : కార్గో ఎయిర్‌పోర్ట్ రద్దు చేయాలని కోరుతూ మా ఊరు మా భూమి కాపాడుకుంటామని ప్రతిజ్ఞ జనవరి 7 నుండి 13 వరకు అన్ని గ్రామాల్లో చేయాలని కార్గో ఎయిర్‌పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. అదేవిధంగా 14వ తేదీన ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్ట్ పత్రాలను భోగి మంటల్లో దగ్ధం చేయాలని కోరారు.
