Sports | నగరంలో లెజిస్లేచూవ్ క్రీడా మహోత్సవం..

రెండో రోజు ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు..
క్రికెట్, త్రో బాల్ పోటీలలో హోరాహోరీ పోటీలు..
Sports | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజాప్రతినిధుల ఐక్యత, ఉత్సాహానికి ప్రతీకగా నిర్వహిస్తున్న ఏపీ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల క్రీడా మహోత్సవం రెండవ రోజు పోటీలు విజయవాడలో ఘనంగా కొనసాగాయి. శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు సారధ్యంలో నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ క్రీడా మైదానం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ క్రీడా సముదాయంలో జరిగిన ఈ క్రీడా వేడుకల్లో శాసనసభ, శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు. రాజకీయ, పరిపాలనా బాధ్యతల మధ్యనూ ప్రజాప్రతినిధులు క్రీడాస్ఫూర్తిని చాటుతూ ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య క్రీడా వాతావరణం మరింత ఉల్లాసంగా మారింది.
Sports | ఉత్కంఠ గా క్రికెట్ పోటీలు…
రెండో రోజు ప్రధాన ఆకర్షణగా నిలిచిన క్రికెట్ పోటీల్లో పల్లా శ్రీనివాసరావు జట్టు, సత్య కుమార్ యాదవ్ జట్టు మధ్య ఆసక్తికర పోటీ జరిగింది. టాస్ గెలిచిన పల్లా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 10 ఓవర్లలో 69 పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టుకు 70 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్‌గా పల్లా శ్రీనివాసరావు 19 పరుగులతో జట్టుకు బలమైన ప్రారంభం అందించారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన సత్య కుమార్ యాదవ్ జట్టు దూకుడు ప్రదర్శించి వేగంగా పరుగులు సాధించింది. కళ్యాణ్ చక్రవర్తి (24 పరుగులు), జయ నాగేశ్వర రెడ్డి (25 పరుగులు) అద్భుత ప్రదర్శనతో జట్టును విజయపథంలో నడిపించారు. చివరకు 7 వికెట్ల తేడాతో సునాయాస విజయం నమోదు చేసింది.

Sports | త్రో బాల్‌లో హోం మంత్రి జట్టు ఆధిపత్యం..
త్రో బాల్ పోటీల్లో వంగలపూడి అనిత జట్టు, గుమ్మడి సంధ్యా రాణి జట్టు మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు సమాన ప్రతిభతో పోటీ పడగా, చివరి వరకు ఆధిక్యం నిలుపుకున్న అనిత జట్టు 7 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. పోటీలంతా క్రీడాస్ఫూర్తితో సాగి ప్రజాప్రతినిధుల మధ్య స్నేహభావాన్ని మరింత బలపరిచాయి. ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్న ఈ క్రీడా మహోత్సవం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సరికొత్త సందేశాన్ని అందిస్తోంది.