సౌందర్య లహరి

8. సుధాసింధోర్మధ్యే సుర విటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే
శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం,
భజంతిత్వాంధన్యాఃకతిచనచిదానందలహరీం !

తాత్పర్యం: అమృత సముద్ర మధ్యంలో కల్పవృక్షాల కోరడి ఉన్న మణిద్వీపంలోకడిమిచెట్లతోపు మధ్య చింతామణులతో నిర్మించ బడిన భవనంలో శివాకారమైనతల్పం మీద పరమశివునిపర్యంకమున ఉన్న చిదానందప్రవాహరూపమైన నిన్ను (జగదంబను) కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే సేవించి తరిస్తున్నారు.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *