సౌందర్య లహరి

77. యదేతత్కాలిందీతనుతరతరంగాకృతి శివే
కృశే మధ్యే కించిజ్జనని తవ యద్భాతిసుధియామ్
విమర్దాదన్యోన్యం కుచ కలశయోరంతరగతం
తనూభూతంవ్యోమప్రవిశదివనాభింకుహరిణీమ్.

తాత్పర్యం: ఓ జగన్మాతా, నీ నడుముభాగంలో కనిపించే సన్ననియమునానదీ తరంగం వలె కనిపించే నూగారుమేథావులకు నీ స్తనముల మధ్య నున్న ఆకాశము స్తనముల ఒరపిడికి తట్టుకోలేక, చోటు చాలక, నలిగి నల్లనై,సన్ననై, మెల్లగా అథోమార్గముగా నీ నాభినిప్రవేశించుచున్నట్టు అనిపించును.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *