సిట్ హీట్..

మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో సోదాలు


(తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ ) : రాష్ట్రంలో మద్యం లిక్కర్ స్కాం సంబంధించి మంగళవారం తిరుపతి (Tirupati) లోని మారుతి నగర్ లో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు తిరుపతితో పాటు హైదరాబాదు బెంగళూరులలో ఏకకాలంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

గత ఏడాది పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ (PLR Constructions) కు సంబంధించి భారీ ఎత్తున నిధులు రావడంతో దానికి సంబంధించి కూడా ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం కాగా తిరుపతిలోని పెద్ద నివాసంలో ఆయనతోపాటు ఆయన సతీమణి స్వర్ణలతను సిట్ అధికారులు ప్రశ్నించారని తెలిసింది ఆమె స్టేట్ మెంట్ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం.

Leave a Reply