బహదూర్ పేటలో శివాజీ జయంతి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని బహదూర్ పేటలో ఆదర్శ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి గురువారం జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు తో పాటు, ఆదర్శ యూత్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply