Semi-Christmas | గొప్ప సందేశం..

Semi-Christmas | గొప్ప సందేశం..

Semi-Christmas, మోపిదేవి, ఆంధ్రప్రభ : నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు.. అనే గొప్ప సందేశం ఇచ్చిన ఏసుక్రీస్తు బోధనలు సమాజానికి మార్గదర్శకాలు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం రాత్రి మోపిదేవిలో హెర్మోను ఐక్య కాపరుల సహవాసం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు.

Leave a Reply