రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆలేరు విద్యార్థులు..

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆలేరు విద్యార్థులు..

ఆలేరు,ఆంధ్రప్రభ: ఆలేరు పట్టణంలోని బాలుర, బాలికల జట్టు మహబూబ్ నగర్ లో జరుగుతున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైంది .వీరికి పాఠశాల మార్గదర్శకత్వం వహిస్తూ క్రీడాకారులను ఉత్తేజపరిచి పోటీలకు తీసుకెళ్లారు. రాష్ట్రస్థాయి పోటీలో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల యజమాన్యం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయంతో తిరిగి రావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply