Second One Day : ఇంగ్లండ్ బ్యాటింగ్ – వరుణ్ అరంగేట్రం

కటక్: ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను ఘన విజయంతో ప్రారంభించిన టీమ్ఇండియా.. రెండో వన్డేకు సిద్ధమైంది. కటక్లో జరుగుతున్న ఈమ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్లో గెలిచి, చివరి వన్డేతో సంబంధం లేకుండా సిరీస్ సాధించాలని భారత్ భావిస్తోంది. టీ20 సిరీస్లో తన స్పిన్ మాయాజాలంతో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఓపెనర్ యశస్వి స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చాడు.

తుది జట్టుఇంగ్లండ్ ఫైనల్ : ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్టన్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్, సకిబ్ మహమూద్

భారత : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, వరుణ్ చక్రవర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *