పారిశుధ్య పనులు ముమ్మరం

పారిశుధ్య పనులు ముమ్మరం

ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి(Bhuvanagiri) జిల్లాలోని ఆలేరు పట్టణ కేంద్రంలోని 11,12 వ వార్డు సమీపంలోని బైరామ్ కుంట(Bairamkunta) గండి పడడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.

పలు వార్డుల్లో అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్(Collector Bhaskar Rao) పర్యటించి, కురిసిన వర్షానికి ఇండ్లలో నీరు వచ్చి నిల్వ ఉన్నందున మున్సిపల్ కమిషనర్‌(Municipal Commissioner)తో కలిసి పరిశుధ్య పనులు చేపట్టారు. వార్డులలో శానిటేషన్ బ్లీచింగ్ పౌడర్ వేయాలని అదేశించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

Leave a Reply