Sammakka – Saralamma | రేపటి నుంచే మేడారం మినీ జాతర
మేడారం – రేపటి నుంచి మేడారం మినీ జాతర జరుగనుంది. ఈ జాతర నాలుగు రోజుల పాటు సాగనుంది. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ మేరకు మేడారం లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మేడారం అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్నారు భక్తులు. రెండు ఏళ్లకు ఒకసారి కుంభమేళా తరహాలో…. మేడారం జాతర జరుగుతుంది. అయితే.. గతేడాది మేడారం మెగా జాతర జరిగింది. ఈ సారి…మేడారం మినీ జాతర జరుగనుంది.