Samantha | జిక్యూ అవార్డు ఫంక్ష‌న్ లో స‌మంత ర‌చ్చ…

సినిమాలకు బిగ్ బ్రేక్ తీసుకున్న సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తుంది. సమంత నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ ఆగిపోయింది అనే వార్తలు స్ప్రెడ్ అవడము, ఆగలేదు షూటింగ్ ప్రోగ్రెస్ లోనే ఉంది అంటూ మేకర్స్ క్లారిటీ ఇవ్వడం చూసాం. సమంత సినిమాలను ఒప్పుకోకుండా సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ మాత్రం వేరే లెవల్లో చేస్తుంది.

తాజాగా జిక్యూ అవార్డ్స్ లో సమంత గ్లామర్ షో వేరే లెవల్ అనాలి. బాలీవుడ్ హీరోయిన్స్ పద్దతిగా స్టయిల్ గా కనిపిస్తే సమంత మాత్రం హాలీవుడ్ నటీమణుల రేంజ్ లో గ్లామర్ రచ్చ చేసింది. అయితే సమంత లో గ్లో మాత్రం మిస్ అయ్యింది. టూ మోడ్రెన్ డ్రెస్ లో సమంత హాట్ గా అద్దరగొట్టింది. సమంత టూ మచ్ గ్లామర్ షో చూసి అందరూ షాకవుతున్నారు.

Leave a Reply