Rupees 2,15,000 | వెండి వేగంగా..
Rupees | ముంబై: వెండి ధరలు రాకెట్ వేగంతో పెరుగుతూ రికార్డు స్థాయికి చేరాయి. శుక్రవారం నాడు కిలో వెండి ధర ఎంసీఎక్స్ 2,15,00 రూపాయలు చేరింది. గురువారం నాడు ముగింపు సమయానికి 1,98,942 రూపాయల వద్ద ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి ధోరణులు ప్రోత్సాహకరంగా ఉండటం, డాలర్ బలహీనపడటం వల్ల వెండి ధరలు పెరుగుతు న్నాయని ఇండియా బులియన్ అండ్ జ్యువె ల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఐ) వైస్ ప్రెసి డెంట్, ఆస్పెక్ట్ గ్లోబల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అజో కాంబోజ్ చెప్పారు.
Rupees | అమెరికా సుంకాల ప్రభావం

2025 లో ఇప్పటికే వెండి ధరలు 129 శాతం పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ, సెమీకండక్టర్స్ విస్తరణతో వెండి ధరలు రానున్న రోజుల్లోనూ మరింతగా పెరుగుతా యని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. వీటితో పాటు గ్లోబల్ అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతుండడం, అమెరికా సుంకాల ప్రభావం వంటి అంతర్జాతీయ కారణాలు ఇందుకు దోహదం చేస్తు న్నాయి. ఈ పరిస్థితుల మూలంగానే అనేక దేశాల కేంద్ర బ్యాంక్లు బంగారంతో పాటు, వెండి కూడా…మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

