Rs. 200 crore funds | బాకీ కార్డుల పోస్టర్లు ఆవిష్కరణ…

- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Rs. 200 crore funds | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక చేసిన అభివృద్ధి పనులు శూన్యమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 200 కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం అవాస్తవమన్నారు.
తన పాలనా కాలంలోనే ఈ ప్రాంతానికి అధిక నిధులు తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిధులు తేకపోయినా తెచ్చినట్లుగా తానే తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఒకవేళ ఆయన నిధులు తీసుకొచ్చినది వాస్తవమే అయితే నిధుల జీఓ కాపీలను చూపించాలన్నారు. ఈ నిధులపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని కూసుకుంట్ల సవాల్ విసిరారు.

ఈ రోజు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో అసంపూర్తిగా నిలిచిన వంద పడకల దావఖాన, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు వివిధ పథకాల కింద ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన బాకీలకు సంబంధించిన బాకీ కార్డుల వాల్ పోస్టర్లను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.

వంద పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఇంతవరకు వాటి వైపు కూడా చూడడం లేదన్నారు. తన హయాంలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, స్మశాన వాటికలకు నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయినా వాటి పనులు కొన్ని ఇంకా పూర్తి కాలేదని అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లక్కారం లోద్దికుంటకు మూసి జలాలను తరలిస్తానని గెలవగానే మాట ఇచ్చి తప్పాడన్నారు.
రైతులు డబ్బులు వేసుకుని, దివిస్ పరిశ్రమ పైసలిస్తేనే ఎమ్మెల్యే పనులు ప్రారంభించడానికి ముందుకొచ్చారని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని రోజులు అ పనులు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఫ్లై ఓవర్ పనులు ఆలస్యం అవ్వడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దుమ్ము, దూలికి వ్యాపారాలు నడుపుకునే పరిస్థితి లేదన్నారు. ఈ మున్సిపాలిటీ మంచినీటి కోసం అమృత్ పథకంలో భాగంగా రూ.25 కోట్ల నిధులు తన హయాంలో తెచ్చిన ట్యాంకుల నిర్మాణం పూర్తి కాలేదు అన్నారు.
అంతేగాకుండా బెల్ట్ దుకాణాల బంద్ మాటలకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో ఒకలా ఎక్సైజ్ పాలసీ ఉంటే మునుగోడులో ఇంకోలా ఉంటుందా అని కూసుకుంట్ల ప్రశ్నించారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని, బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కోరారు.
బీఆర్ఎస్ మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఊడుగు మల్లేశం గౌడ్, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు కొత్త పర్వతాలు యాదవ్, రైతుబంధు జిల్లా మాజీ డైరెక్టర్ ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ఎం దయాకరాచారి, తాడూరి పరమేష్, సుర్కంటి రాంరెడ్డి, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, తొర్పునూరి నరసింహ గౌడ్, అతార్ పాష, కొయ్యడ శేఖర్, సుర్కంటి శంకర్ రెడ్డి, రమణగోని రఘు తదితరులు పాల్గొన్నారు.
CLICK HERE TO READ MORE : service | సేవా భావంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి